సీఎం జగన్‌ను కలిసిన యూకే డిప్యూటీ హైకమీషనర్‌

10 Aug, 2019 15:03 IST

 

 అమరావతి : యునైటెడ్‌ కింగ్‌డమ్‌ డిప్యూటీ హై కమీషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు.

  •