రేపు ఎచ్చెర్ల, తాడిపత్రిలో సాధికార యాత్ర
26 Nov, 2023 20:43 IST
అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర విజయవంతంగా కొనససాగుతోంది. రేపు (27-11-23) సామాజిక సాధికార యాత్ర శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం, అనంతతపురం జిల్లా తాడిపత్రి నియోజక వర్గాల్లో సాగనుంది. ప్రజల ఆదరాభిమానాలతో సామాజిక సాధికార బస్సుయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది.