ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతితో స్టీల్ ప్లాంట్ కార్మికుల భేటీ
14 Jul, 2021 12:36 IST
విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్‌తో భేటీ అయ్యారు. ఉద్యమ కార్యాచరణకు మద్దతు ఇవ్వాలని కార్మిక సంఘాల నేతలు కోరారు. ఢిల్లీలో చేపట్టబోయే నిరసనలకు మద్దతు ఇవ్వాలని కార్మికులు విజ్ఞప్తి చేశారు.