రెడ్డి కార్పొరేషన్ చైర్మన్‌గా సత్యనారాయణరెడ్డి ప్రమాణ స్వీకారం
13 Aug, 2021 14:30 IST
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్‌గా చింతలచెరువు సత్యనారాయణరెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం తాడేపల్లి సియస్ఆర్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారోత్సవంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.