ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం వైయస్ జగన్
24 Apr, 2021 12:37 IST
తాడేపల్లి: పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్చువల్ విధానంలో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో 17 పంచాయతీలకు జాతీయ అవార్డులు దక్కాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రదానం నరేంద్ర మోదీ ప్రదానం చేయనున్నారు.