వైయస్ఆర్‌సీపీ నేతలకు నోటీసులు
6 Feb, 2026 09:12 IST
విజయవాడ: మాజీ మంత్రి జోగి రమే ష్ ను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఇబ్రహీంపట్నం వెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనవద్దంటూ పార్టీ ముఖ్యనాయకులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వైయస్ఆర్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్చార్జు లకు, ముఖ్యనేతలకు నోటీసులు అందించారు.