సీఎం వైయస్ జగన్‌ను కలిసిన నీలం సాహ్ని
30 Mar, 2021 18:40 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాజీ సీఎస్ నీలం సాహ్ని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నీలంసాహ్నిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఆమె పేరును గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఖరారు చేసిన విషయం విధితమే.