'జనులంతా ఒకే కుటుంబం - జనమంతా ఒకే నిలయం'
21 Jun, 2023 12:23 IST
తాడేపల్లి: విపక్షాల కులం గొడుగు అయిపోయింది. ఇప్పుడు మతం ముసుగు కప్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ వైయస్ఆర్ కాంగ్రెస్ విధానం, నినాదం ఒక్కటే.. 'జనులంతా ఒకే కుటుంబం - జనమంతా ఒకే నిలయం అంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.