ఇది కదా మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యం
21 Dec, 2020 12:56 IST
విజయవాడ: దేశంలోనే అతిపెద్ద సర్వేకు శ్రీకారం చుట్టిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. జనం ఆస్తికి అధికారిక ముద్రతో హక్కులు, బ్యాంకు లోన్లూ వస్తాయి. పల్లె సీమల్లో శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లువిరుస్తాయి. గ్రామ సచివాలయమే రిజిస్ట్రేషన్ ఆఫీసుగా మారిపోతుంది. ఇది కదా మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యం అంటూ వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.