బాబు తన పిచ్చిని ఎల్లో కుల మీడియాకు ఎక్కించాడు
30 Jan, 2021 12:49 IST
న్యూఢిల్లీ: పంచాయతీ ఎన్నికల సందర్భంగా టీడీపీ నేత చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోపై వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అమ్మకు అన్నం పెట్టనోడు - చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడట! అధికారంలో ఉన్నప్పుడు గజం స్థలానికి టికానా లేదు. ఆ మదనపల్లి దంపతుల్లాగే సత్యలోకంలో ఉన్నాడు ఈ చంద్రగిరి నాయుడు. తన పిచ్చిని ఎల్లో కుల మీడియాకు పూర్తిగా ఎక్కించేశాడు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.