ఎవరి ప్రయోజనాల కోసం ఈ పంచాయతీ నిమ్మగడ్డా?
11 Jan, 2021 10:40 IST
విజయవాడ: సీఎస్ వద్దన్నా - ఉద్యోగ సంఘాలు నో అన్నా. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ప్రభుత్వం సిద్దం అయినా- ఎవరి ప్రయోజనాల కోసం ఈ పంచాయతీ నిమ్మగడ్డా? అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ప్రభుత్వంతో సంప్రదింపులు జరపమని సుప్రీంకోర్టు చెబితే... నువ్వు చేసే నిర్వాకం ఇదా? ఎన్నికలను ఏకపక్షంగా ప్రకటించి నీ చంద్రభక్తి చాటుకున్నావె! అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.