అంబేద్కర్ మహోన్నత వ్యక్తి
14 Apr, 2021 11:25 IST
విశాఖ: రాజ్యాంగ నిర్మాత బాబా సాహేబ్ అంబేద్కర్ మహోన్నత వ్యక్తి అని వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కొనియాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 130 వ జయంతి సందర్భంగా విజయసాయిరెడ్డి నివాళులర్పించారు.