ప్రధాని నరేంద్రమోదీని కలిసిన ఎంపీ విజయసాయిరెడ్డి
11 Dec, 2023 15:40 IST
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కలిశారు. పార్లమెంట్‌లో ప్రధానిని కలిసిన విజయసాయిరెడ్డి ఏపీ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.