ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి మాతృ వియోగం
17 Mar, 2025 08:58 IST
ప్రకాశం: వైయస్ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. వైవీ సుబ్బారెడ్డి తల్లి యర్రం పిచ్చమ్మ(85) సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల వైయస్ఆర్‌సీపీ నాయకులు సంతాపం తెలిపారు.