ఆ ఘ‌న‌త వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వానిదే

23 Mar, 2022 10:32 IST

అమ‌రావ‌తి: కరోనా క్లిష్టపరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకు సకాలంలో వైద్యం అందించడంతో పాటు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన ఘనత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే ఎం. తిప్పేస్వామి అన్నారు. అదే సమయంలో ప్రజలను పట్టించుకోకుండా చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చున్నాడని, అది ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.