అన్నా క్యాంటీన్లను ప్రక్షాళన చేయాలి
30 Jul, 2019 10:27 IST
అమరావతి: అన్నా క్యాంటీన్లను కూడా టీడీపీ వాళ్లు ప్రచారానికి వాడుకుంటున్నారని ఎమ్మెల్యే రామిరెడ్డి వెంకట ప్రతాప్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. అన్నా క్యాంటీన్లను ప్రక్షాళన చేయాలని, పేదవారికి అన్నం పెట్టి ఆదుకోవాలని కోరారు.