సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల
24 Mar, 2023 10:20 IST
అమరావతి: సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల అని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సీఎం వైయస్ జగన్ 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం గొప్ప విషయమన్నారు. జగనన్న కాలనీల్లో అత్యాధునిక సౌకర్యాలు కూడా గొప్ప విషయమన్నారు.