టీడీపీ అవినీతిపై సీట్‌ వేయడం సబబే

24 Feb, 2020 16:02 IST

చిత్తూరు: టీడీపీ ప్రభుత్వ హయాంలో అవినీతిపై సిట్‌ వేయడం సబబే అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. సిట్‌ ద్వారా అవినీతి, అక్రమాలు బయటకు వస్తాయన్నారు.ఈఎస్‌ఐ స్కామ్‌ సిగ్గు చేటని ఆయన పేర్కొన్నారు. టీడీపీ నేతలు తప్పులు చేయకపోతే భయమెందుకని ప్రశ్నించారు.