అచ్చెన్నాయుడిది పగటి కలే
3 Feb, 2021 11:47 IST
గుంటూరు: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హోం మంత్రి అవుతానని పగటి కలలు కంటున్నారని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. పగటి కలలు కంటున్న అచ్చయ్య..గాలి మేడలెన్ని నువ్వు కట్టావయ్యా ..అచ్చయ్యా .... ఓ..... అచ్చయ్యా .....అంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.