కరోనా కట్టడి చర్యలపై మంత్రుల సమావేశం
29 May, 2021 12:03 IST
తిరుపతి: కరోనా కట్టడి చర్యలపై తిరుపతిలో మంత్రులు సమావేశం నిర్వహించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో అమలవుతున్న కర్ఫ్యూ తీరు, ఆక్సిజన్ సరఫరా, బ్లాక్ ఫంగస్ కేసులపై మంత్రులు సమీక్షిస్తున్నారు. సమావేశంలో మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.