రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఇకపై పరిశోధనా విధ్యార్ధి
17 Jun, 2022 10:44 IST
అనంతపురం: రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కే.వి.ఉషాశ్రీచరణ్ అనంతపురం జిల్లాలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని ఫిజిక్స్ విభాగంలో పీహెచ్డీ అడ్మిషన్ పొందారు. ఎగ్జిక్యూటివ్ కోటాలో మంత్రి ఉషాశ్రీచరణ్ పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోగా పాలకమండలి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి ఉషాశ్రీచరణ్ కి పీహెచ్డీ అడ్మిషన్ పత్రాన్ని వీసీ అందజేశారు.