ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా సీఎం వైయస్ జగన్ పాలన
20 Apr, 2021 17:24 IST
అనంతపురం: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా పని చేస్తున్నారని మంత్రి శంకర్ నారాయణ పేర్కొన్నారు. స్కూళ్లు బంద్ చేయడంతో కరోనా కట్టడికి ఉపయోగపడుతుందన్నారు. కరోనా బాధితులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. బెడ్స్, టెస్టింగ్‌లు అందరికీ అందుబాటులో ఉన్నాయని మంత్రి వెల్లడించారు.