వచ్చే ఐదేళ్లలో టీడీపీ కనుమరుగు
20 Feb, 2020 11:46 IST
తిరుపతి: తెలుగు దేశం పార్టీ వచ్చే ఐదేళ్లలో కనుమరుగవుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబుకు వయస్సు మళ్లీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. యాత్ర పేరిట గొడవలు చేసి సానుభూతి పొందాలనుకుంటున్నారని విమర్శించారు. మరో 30 ఏళ్లు సీఎంగా వైయస్ జగన్ కొనసాగుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.