మైనింగ్ కార్యకలాపాలపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష
9 Mar, 2021 13:10 IST
తాడేపల్లి: మైనింగ్ కార్యాకలాపాలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, డిఎంజి వెంకటరెడ్డి, మైనింగ్, ఎపిఎండిసి అధికారులు పాల్గొన్నారు.