సెజ్ భూసేకరణపై మంత్రి కన్నబాబు సమీక్ష
18 Feb, 2020 17:26 IST
తూర్పు గోదావరి: కాకినాడ సెజ్‌లో భూసేకరణ, ఇతర సమస్యలపై మంత్రి కన్నబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీసీఎల్‌ఏ నీరబ్‌కుమార్ ప్రసాద్, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి పాల్గొన్నారు. భూ సేకరణ, నష్ట పరిహారం చెల్లింపులపై స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలన్నారు.