చంద్రబాబువి ఊసరవెల్లి రాజకీయాలు
30 Jan, 2020 17:20 IST
కర్నూలు: ప్రతిపక్ష నేత చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని మంత్రి గుమ్మనూరు జయరాం విమర్శించారు. కర్నూలులో హైకోర్టును చంద్రబాబు వ్యతిరేకించడం దారుణం. అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం వైయస్ జగన్ లక్ష్యం. చంద్రబాబు రాయలసీమ ద్రోహి.