చట్టం తనపని తాను చేసుకుపోతుంది

23 May, 2022 18:10 IST


విజయనగరం:  ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని.. 302 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారని తెలిపారు.  అందులో ప్రభుత్వం జోక్యం చేసుకోదన్నారు.