ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదు
9 Jan, 2021 12:25 IST
విశాఖ: ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యమా అని ఆయన ప్రశ్నించారు. ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టడం సరికాదని హితవు పలికారు.