జనసైనికుల దాడిపై పవన్ సమాధానం చెప్పాలి
15 Oct, 2022 17:25 IST
తాడేపల్లి: వైయస్ఆర్సీపీ రీజినల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి జోగి రమేష్ లపై జనసైనికుల దాడిని మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా ఖండించారు. విశాఖ ఎయిర్పోర్టులో వైయస్ఆర్సీపీ నాయకులపై జనసైనికుల దాడిపై తక్షణమే పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని అంబటి రాంబాబు డిమాండు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.