అతన్ని విలన్ అంటారా? హీరో అంటారా ?
14 Oct, 2022 16:39 IST
గుంటూరు: బాలకృష్ణ అన్ స్టాపబుల్ ప్రోగ్రామ్‌లో ఎన్టీఆర్‌పై చంద్రబాబు చేసిన కామెంట్‌కు మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
కాళ్ళు పట్టుకుని అడుక్కున్నాడు
తన మాట వినమని!
వినల ! గొంతు పిసికి చంపేశాడు!!
అతన్ని విలన్ అంటారా? హీరో అంటారా ? అని అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.