ప్రారంభమయిన `హాస్యగళం` విని, చూసి ...నవ్వుకోండి
27 Nov, 2023 11:15 IST
పల్నాడు: టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటి నుంచి ప్రారంభం అవుతుండటంతో మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రారంభమయిన `హాస్యగళం` విని, చూసి ...నవ్వుకోండి అంటూ మంత్రి అంబటి రాంబాబు ఎక్స్‌లో పోస్టు చేశారు.