శాసన మండలిలో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న మంత్రి సుభాష్‌ చంద్రబోస్‌

16 Jun, 2020 12:57 IST

అమరావతి: శాసన మండలి బడ్జెట్‌ సమావేశాలు గవర్నర్‌ ప్రసంగం అనంతరం ప్రారంబమయ్యాయి. మండలిలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు.కాగా శాసన సభలో మధ్యాహ్నం ఆర్థిక  మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.