ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్గా కొమ్మినేని శ్రీనివాసరావు
3 Nov, 2022 16:31 IST
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్గా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ హోదాతో నియమిస్తూ ప్రభుత్వం గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రెస్ అకాడమీ ఛైర్మన్గా కొమ్మినేని రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.