రేణిగుంటలో సీఎం వైయస్ జగన్‌కు ఘన స్వాగతం
4 Jul, 2023 11:23 IST
తిరుపతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి రేణిగుంట ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సీఎం వైయస్ జగన్‌కు ఆహ్వానం పలికారు. రేణిగుంట నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో సీఎం వైయస్ జగన్ చిత్తూరుకు బయలుదేరారు. కాసేపట్లో అమూల్ డెయిరీని సీఎం ప్రారంభించనున్నారు.