తమ్ముడి(పవన్ కళ్యాణ్)కి శుభాకాంక్షలు!
6 Mar, 2025 10:55 IST
గుంటూరు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైరికల్ కామెంట్స్ చేశారు. అన్నను దొడ్డిదారిన మంత్రివర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు! అంటూ అంబటి రాంబాబు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.