ఈనెల 27న తిరుమలకు మాజీ సీఎం వైయస్ జగన్ 

25 Sep, 2024 19:45 IST

తాడేపల్లి:  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిగారు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఈనెల 27, శుక్రవారం రాత్రికి ఆయన తిరుమల చేరుకుంటున్నారు. మరుసటి రోజు సెప్టెంబరు 28, శనివారం ఉదయం ఆయన స్వామివారిని దర్శించుకుంటారు.