వైయస్‌ఆర్‌సీపీలోకి మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడు
31 Mar, 2019 13:48 IST
నెల్లూరు: శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నెల్లూరు జిల్లా గూడురులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. వైయస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.