వైయస్‌ఆర్‌సీపీలోకి మాజీ మంత్రి బాలరాజు
10 Mar, 2020 11:30 IST

తాడేపల్లి: మాజీ మంత్రి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సమక్షంలో వీరు వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. వీరికి విజయసాయిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.