రేపో మాపో చంద్రబాబు జైలుకు
25 Feb, 2020 14:37 IST
వైయస్ఆర్ జిల్లా: మనుగడ కోసమే చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర చేస్తున్నారని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన స్కామ్‌లన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. రేపో మాపో జైలుకు వెళ్లాల్సి వస్తుందని యాత్రల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి నాణ్యమైన బియ్యాన్ని డోర్ డెలివరీ చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు.