వైయస్ అభిషేక్‌రెడ్డి జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నమెంట్
12 May, 2025 17:19 IST
వైయస్ఆర్ జిల్లా: వైయస్ఆర్‌సీసీ యువ నాయకుడు డాక్టర్ వైయస్ అభిషేక్‌రెడ్డి జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్‌ను కడప ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి ప్రారంభించారు. ఆటగాళ్లను పరిచయం చేసుకొని, కొద్దిసేపు వారితో క్రికెట్ ఆడి ఉత్సహపరిచారు. అనంతరం లింగాల మండలం వెలిదండ్ల గ్రామంలో జరిగిన శ్రీ వరదరాజులస్వామి కల్యాణోత్సవం లో వైయస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు.