సీపీఐ రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు రసూల్ వైయస్ఆర్‌సీపీలో చేరిక
9 May, 2024 14:58 IST
కర్నూలు: కర్నూలు జిల్లాకు చెందిన సీపీఐ రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు రసూల్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం కర్నూలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో రసూల్ వైయస్ఆర్‌సీపీలో చేరారు.