డాక్టర్లకు సీఎం వైయస్ జగన్ శుభాకాంక్షలు
1 Jul, 2021 17:36 IST
తాడేపల్లి: కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న సమయంలో అంకితభావంతో మానవాళికి వైద్యులు అందిస్తున్న సేవలను సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. డాక్టర్ల దినోత్సవం సందర్భంగా వైద్యులకు సీఎం వైయస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. సోదరభావంతో అసమానమైన సేవలు అందిన్నారని పేర్కొన్నారు.