నేతాజీ యువతకు స్ఫూర్తి
23 Jan, 2020 13:13 IST
అమరావతి: నేతాజీ సుభాష్ చంద్రబోస్ 123వ జయంతి సందర్భంగా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్య్ర సేనానిగా ఎనలేని ధైర్యసాహసాలు ప్రదర్శించిన నేతాజీ ప్రపంచ వ్యాప్తంగా యువతకు గొప్ప స్ఫూర్తి అంటూ ట్వీట్ చేశారు.