మైనారిటీ సంక్షేమశాఖపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
9 Aug, 2021 13:31 IST
తాడేపల్లి: మైనారిటీ సంక్షేమశాఖపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఉన్నతాధికారులు హాజరయ్యారు.