మైనింగ్, రెవెన్యూ, ఎక్సైజ్ , ట్రాన్స్ పోర్ట్, రిజిస్ట్రేషన్ శాఖలపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
1 Sep, 2022 12:03 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మైనింగ్, రెవెన్యూ, ఎక్సైజ్ , ట్రాన్స్ పోర్ట్, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమీక్షిస్తున్నారు. సమావేశంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.