వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం వైయ‌స్ జగన్ సమీక్ష

27 Jan, 2023 12:45 IST

తాడేప‌ల్లి:  వైద్య, ఆరోగ్యశాఖపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో మంత్రి విడ‌ద‌ల ర‌జినీ, ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.