వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
28 Oct, 2022 11:59 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వైద్య, ఆరోగ్య శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమీక్షలో మంత్రి విడదల రజిని, ఉన్నతాధికారులు హాజరయ్యారు.