ప్యూచర్ టెక్నాలజీ స్కిల్స్‌పై సీఎం వైయస్.జగన్ సమీక్ష
20 Jul, 2023 12:54 IST
తాడేపల్లి: ప్యూచర్ టెక్నాలజీ స్కిల్స్‌పై తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. హైపవర్ వర్కింగ్ గ్రూపుతో సీఎం వైయస్.జగన్ సమావేశం నిర్వహిస్తున్నారు.