గ్రామాల్లో పారిశుద్ధ్యంపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
29 Apr, 2021 12:06 IST
తాడేపల్లి: జగనన్న స్వచ్ఛ సంకల్పం కింద గ్రామాల్లో పారిశుద్ధ్యంపై సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.