అర్బన్ హౌసింగ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై సీఎం వైయస్ జగన్ సమీక్ష
15 Feb, 2021 16:18 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అర్బన్ హౌసింగ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై సమీక్ష నిర్వహించారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.